The Jana Sena Party chief Pawan Kalyan predicted that the election scenario of 2019 will be completely different in comparison to the 2014 elections.
#2019Elections
#loksabhaelection2019
#2019assemblyelection
#PawanKalyan
#ysjagan

2019 సార్వత్రిక ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు ఒకేరకంగా ఆలోచిస్తున్నారా? కేవలం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే భిన్నంగా ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.